English Version
  • img.jpg

    గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఆమోదం

    భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మానవ సహిత యాత్ర 'గగన్‌యాన్' ప్రాజెక్టుకు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ డిసెంబర్ 28న ఆమోదముద్ర వేసింది.

  • img.jpg

    బోగీబీల్ వంతెన ప్రారంభం

    దేశంలో అత్యంత పొడవైన రైలు-రోడ్డు వంతెన అయిన బోగీబీల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 25న అస్సాంలో డిబ్రూగఢ్ సమీపంలోని బోగీబీల్ వద్ద ప్రారంభించారు.

  • img.jpg

    జీశాట్-7ఏ ప్రయోగం విజయవంతం

    భారత వాయుసేనకు విశేష సమాచార సేవలందించేందుకు ఉద్దేశించిన జీశాట్-7ఏ ఉపగ్రహంను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది.

డైలీ కరెంట్ అఫైర్స్

వీక్లీ (January 4 - 10, 2019)

రెండు మంచు గోళాలు కలిసిన రెడ్ స్నోమ్యాన్ ఆకారంలో అల్టిమా టూలే గ్రహం ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది...

ఇంకా...

మంత్లీ (December)

అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్‌తో భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అమెరికాలోని పెంటగాన్‌లో డిసెంబర్ 4న సమావేశమయ్యారు...

ఇంకా...

జనరల్ నాలెడ్జ్

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943, డిసెంబర్ 30న అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లేర్‌లోని జింఖానా మైదానంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..

ఇంకా...

జనరల్ ఎస్సే

అత్యాధునిక భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-18ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అక్టోబర్ 6న విజయవంతంగా ప్రయోగించింది...

ఇంకా...

బిట్ బ్యాంక్

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు?

ఇంకా...

ప్రాక్టీస్ టెస్ట్స్

పోటీ ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న వారి కోసం మేం ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టుల‌ను అందిస్తున్నాం...

ఇంకా...

Video Lectures

View All

Our Web Portals

Subscribe for Daily Current Affairs

Enter your email address: