• జూన్ 26 నుంచి గ్రూప్-2 వెబ్ ఆప్షన్లు

  img.jpg

  గ్రూప్-2 ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు పోస్టులు, జోన్ల ప్రాధాన్యత ఆధారంగా జూన్ 26 నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ఒకసారి ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ మళ్లీ మార్చుకునే అవకాశం ఉండనందున, అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, వీటి ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని పేర్కొంది. Read more...

 • గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరయ్యేఅభ్యర్థులకు సూచనలు

  img.jpg

  జూలై 1 నుంచి నిర్వహించనున్న గ్రూప్-2 ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన అభ్యర్థుల జాబితాలను ప్రతి సోమవారం ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. జూలై 1 నుంచి 6 వరకు జరిగే ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్ధుల హాల్‌టికెట్ నంబర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. Read More

 • జూలై 1 నుంచి గ్రూపు-2 ఇంటర్వ్యూలు

  img.jpg

  గ్రూపు-2 ఇంటర్వ్యూలను జూలై 1వ తేదీ నుంచి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తేదీల వారీగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన వారి జాబితాలను వారం వారం ప్రకటిస్తామని, జంబ్లింగ్ పద్ధతిలో అభ్యర్థులను ఖరారు చేస్తామని వెల్లడించింది. 1,032 గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ జారీ చేసింది... Read more...

 • ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమీలోని ముఖ్యాంశాలు తెలియజేయండి?

  img.jpg

  ఇండియన్ పాలిటీకి సంబంధించి స్టాక్ అంశాలతో పాటు సమకాలీన పరిణామాలపై దృష్టిసారించడం ముఖ్యం. రాజ్యాంగ రచన, పీఠిక, దాని తత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంటు-శాసన వ్యవస్థ; న్యాయ వ్యవస్థ; కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, గవర్నర్, ముఖ్యమంత్రి తదితర అంశాలపై దృష్టిసారించాలి. రాజ్యాంగంలోని ముఖ్య అధికరణలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పారిభాషిక పదాలు, ప్రధాన రాజ్యాంగ సవరణలు, ఎన్నికల వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. Read more...

Guidance
దేశంలో పేదరికం నిజంగానే తగ్గిందా! గ్రూప్స్ సిలబస్‌లో 'ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి' పేపర్‌లో దారిద్య్రం, నిరుద్యోగం అంశాలకు ప్రాధాన్యం కల్పించారు. Read more..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్.. గెలుపు బాట! ప్రస్తుతం లక్షలాది విద్యార్థుల లక్ష్యం... టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్! ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు... Read more..
న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగంలో మౌలిక అంశం భారత రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు... Read more..

టీఎస్పీఎస్సీ చరిత్ర, నిర్మాణం, విధులు

దేశంలోకెల్లా నూతనంగా ఏర్పడి, నియామకాల్లో సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ టీఎస్పీఎస్సీ. ఇది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 83 (2) కింద తెలంగాణ ఏర్పడిన రోజైన 2014 జూన్ 2 నుంచి అమల్లోకొచ్చింది. దీనికి చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్టు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ గవర్నర్ 2014 డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేశారు. చక్రపాణి డిసెంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.

Current Affairs

 
View All

General Knowledge

 
View All
Toppers Talk

ఒక పోస్టు నాదే అనుకుని చదివా
-గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు

గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు.

Read more..
FAQs
 
Latest News