జూనియర్ లెక్చరర్ మార్కుల జాబితా విడుదల

సాక్షి, హైదరాబాద్: వివిధ గురుకుల విద్యా సంస్థల సొసైటీల పరిధిలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల కన్సాలిడేటెడ్ మార్కుల జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
Education Newsజాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు సంస్థ కార్యదర్శి ఏప్రిల్ 23న ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్వ్యూ వివరాలు...

సబ్జెక్టు

ఖాళీలు

ఇంటర్వ్యూ తేదీ

ఫిజిక్స్

16

16-04-2019

కెమిస్ట్రీ

14

16-04-2019

బోటనీ

15

17-04-2019

జువాలజీ

13

17-04-2019

ఇంగ్లిష్

17

18-04-2019

తెలుగు

13

18-04-2019

మేథమెటిక్స్

16

20-04-2019

కామర్స్

13

20-04-2019

హిస్టరీ

11

22-04-2019

ఎకనామిక్స్

10

22-04-2019

సివిక్స్

13

22-04-2019


జూనియర్ లెక్చరర్ మార్కుల జాబితా కోసం క్లిక్ చేయండి
Published on 4/24/2019 1:01:00 PM

Related Topics