రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్న దూరవిద్య కేంద్రాల నుంచి విద్యనభ్యసిస్తున్నవారు పోటీ పరీక్షలకు అర్హులేనని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డెరైక్టర్ ఆచార్య భరత్ భూషణ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని ఉద్యోగ నియామకాలకు వీరికి అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. |