Sakshi education logo
Competitive Exams Queries
సార్ నేను 2008 లో డిగ్రీ అయిపోయి 2 subjects ఫెయిల్ అయ్యాను. అప్పటి నుండి Outsourcing ఎంప్లాయ్ గా చేస్తున్నాను. అవి 2 subjects 2011 లో రాసి పాస్ అయ్యాను. నాకు డిగ్రీ లో 49% వచ్చింది. ఇప్పుడు నా age 32 . నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను. కాని డిగ్రీ లో 60% కన్నా తక్కువగా ఉంటే, ఫెయిల్ అయి పాస్ అయితే జాబ్ రాదు అంటున్నారు. నేను qualification ను పెంచుకోవాలా. మరి నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వొచ్చా?.
Navanthi D
As per previous notifications, candidates must Possess a Bachelor’s Degree from any University in India established by or under a Central Act, Provincial Act or a State Act or an Institution recognized by the University Grants Commission or an equivalent qualification. There is no limitation on percentage of score. So, you can take the exam if you have age relaxation for the notified posts.

For preparation tips and other FAQs,check here
Click here to Ask a Question
Other Queries
12345678910...