Study Material
Don't Miss
Exam Resources
డీఎల్ రాతపరీక్ష వాయిదా!

రాష్ట్రంలో 657 డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టుల భర్తీకి మే 6న నిర్వహించనున్న రాత పరీక్ష వాయిదా పడనుంది! డిగ్రీ లెక్చరర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తక్కువగా ఉండటంతో కమిషన్ వర్గాలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (స్లెట్) నిర్వహించిన తర్వాత డీఎల్ రాతపరీక్షను నిర్వహించే అంశంపై కమిషన్ ఇప్పటికే చర్చలు జరిపింది.
 
Related Topics..