English Version

Current Affairs

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీని నియమిస్తూ జనవరి 17న కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది....
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.10,251 కోట్ల లాభాలను ప్రకటించింది....
అమెరికాలో నిఘాపై ఏర్పాటైన కాంగ్రెషనల్ కమిటీలో భారతీయ అమెరికన్ చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తికి చోటు లభించింది....
హైదరాబాద్‌లో ‘అగ్రివిజన్-2019 సదస్సు’ను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు....
ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వేంపల్లె షరీఫ్‌కు చాగంటి సోమయాజులు (చాసో) స్ఫూర్తి పురస్కారం లభించింది....
భారత మహిళల బాక్సింగ్ జట్టు చీఫ్ కోచ్‌గా కోల్‌కతా బాక్సర్ అలీ ఖమర్ ఎంపికైనట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) జనవరి 17న ప్రకటించింది....
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా ఈఎస్‌పీఎస్ స్టార్ స్పోర్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ మను సాహ్ని నియమితులయ్యారు....
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్(ఐఐటీహెచ్)లో జనవరి 17న బీటెక్ ఏఐను ప్రారంభించారు....
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆస్పత్రి’ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న ప్రారంభించారు....
తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ జనవరి 17న కొలువుదీరింది....
ప్రముఖ నాదస్వర విద్వాన్ నాగూర్ సాహెబ్ (90) అనారోగ్యం కారణంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో జనవరి 17న కన్నుమూశారు....
తెలంగాణలో ముగ్గురు శాసనమండలి సభ్యులను అనర్హులుగా ప్రక‌టిస్తూ శాసనమండిలి చైర్మన్ వి.స్వామిగౌడ్ జనవరి 16న ఉత్తర్వులు జారీ చేశారు....
అతిపిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన భారతీయుడిగా తమిళనాడుకి చెందిన డి.గుకేశ్ నిలిచాడు....
ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్ ప్రాజెక్ట్(ఈ ఫైలింగ్ అండ్ సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ 2.0 ప్రాజెక్టు)కు జనవరి 16న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది....
100 మంది ప్రపంచ అత్యుతమ ఆలోచనాపరుల (గ్లోబల్ థింకర్స్) జాబితా-2019లో భారత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీకి చోటు లభించింది....
12345678910...

డైలీ అప్‌డేట్స్‌