Sakshi education logo
Sakshi education logo

Current Affairs

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కనబరిచిన పని తీరు ఆయనకు ప్రజాదరణను మరింత పెంచింది....
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అమెరికాలోని భారతీయ దంపతులు దేవేశ్ రంజన్, కుముదా రంజన్ ఓ వినూత్నమైన, చౌకైన వెంటిలేటర్‌ను తయారు చేశారు....
అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ నోవావాక్స్ కరోనా టీకాను ఆస్ట్రేలియాలో పరీక్షించడం మొదలుపెట్టింది....
కరోనా కట్టడి కోసం వినియోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్‌ను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మే 25న ...
యుద్ధ సన్నద్ధతను పెంచుకోవాలని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాలని సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశమిచ్చారు....
‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా మే 26న రెండో రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేధోమథన సదస్సు నిర్వహించింది....
ఎలక్ట్రానిక్ పరిశ్రమలను అభివృద్ధిపరిచడంలోనూ, కృత్రిమ మేధస్సు సమర్థతని మెరుగుపర్చడంలోనూ అత్యున్నత ప్రతిభ కనబర్చినందుకుగాను భారతీయ సంతతికి చెందిన రాజీవ్ జోషిని ప్...
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రతరం కావడం, టిబెట్‌లో వైమానిక స్థావర విస్తరణ పనుల శాటిలైట్ చిత్రాలు బయటకి వచ్చిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్...
ప్రతిష్ఠాత్మకమైన చార్‌ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగమైన ‘చంబా’ సొరంగ మార్గాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మే 26న వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రారంభించారు....
హైడ్రాక్సిక్లోరోక్విన్(హెచ్‌సీక్యూ) ఔషధం వాడకంతో పెద్దగా దుష్ప్రభావాలేవీ లేవనీ, కోవిడ్-19 నివారణ, చికిత్సలో దీని వాడకం కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల...
గ్రామాల్లో రెండో దశ స్వచ్ఛ భారత్ పథకం అమలుకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020, ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటై 2020, మే 30వతేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మే 25న క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘మన పాలన-మీ...
న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘స్టఫ్’ను కేవలం డాలర్‌కే (మన రూపారుుల్లో రూ.75) కంపెనీ సీఈవో సినేడ్ బౌచర్‌కు విక్రరుుస్తున్నట్టు మాతృ సంస్థ నైన్ ఎంటర్...
సరిహద్దుల్లో భారత్‌తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది....
12345678910...

డైలీ అప్‌డేట్స్‌