• గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల్లో విజయానికి మార్గాలు...

  img.jpg

  ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) గ్రూప్‌2 స్క్రీనింగ్‌ టెస్టు ఫలితాలను కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. మొత్తం 6195 మంది మెయిన్‌కు అర్హత సాధించారు.
  Read more...

 • ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

  img.jpg

  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల తాజా షెడ్యూల్‌ను ఆగస్టు 1న ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన పరీక్షల వివరాలను తేదీల వారీగా ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య వెల్లడించారు...
  Read more...

 • గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

  img.jpg

  రాష్ట్రంలోని గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్షల (స్క్రీనింగ్ టెస్టు) ఫలితాలు జూలై 25న విడుదలయ్యాయి. అలాగే ఈ ఫలితాలతో పాటు తుది 'కీ' ని కుడా విడుదల చేశారు. Read more...

Guidance
గ్రూప్స్.. బంగారు గని భూగోళ శాస్త్రం గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో జనరల్ స్టడీస్ (పేపర్-1) అత్యంత కీలకమైంది. Read more..
పటిష్ట వ్యూహంతో పక్కా ఫలితం జనరల్ స్టడీస్‌లో ఇండియన్ పాలిటీ విభాగానిది ప్రత్యేక స్థానం. Read more..
కరెంట్ అఫైర్స్‌పై పట్టు జాబ్‌కు తొలిమెట్టు వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! Read more..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చరిత్ర, నిర్మాణం, విధులు

చరిత్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్, హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనే రెండు సంస్థలు వేరువేరుగాఉద్యోగ నియామకాలు చేపట్టేవి. ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్‌లు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Andhra Pradesh Public Service Commission) ఏర్పాటైంది. ఇది 1956 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది.

Current Affairs

View All

General Knowledge

View All
Toppers Talk

ఒక పోస్టు నాదే అనుకుని చదివా
-గ్రూప్ 2 ఫస్ట్ ర్యాంకర్ ముప్పాళ్ల వెంకటేశ్వరరావు

గ్రూప్-2.. లక్షలాది మంది అభ్యర్థులు పోటీపడే పరీక్ష.. ఇంత పోటీని తట్టుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించడమంటే ఆషామాషీ కాదు.

Read more..
FAQs
 
New Syllabus
 
 • గ్రూప్ - I : EM | TM
 • గ్రూప్ - II : EM | TM
 • గ్రూప్ - III : EM | TM
 • గ్రూప్ - IV : EM | TM
 • ఏఈఈ
Latest News