టీఆర్టీ విద్యా దృక్పథాలు ప్రిపరేషన్‌ టిప్స్‌ వీడియో లెక్చర్‌


లక్షలాది మంది నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణలో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ వెలువడింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా పోటీ పడే ఈ పరీక్షకు ఎలా ప్రిపేర్‌ కావాలి? ఇందులో అత్యంత కీలకమైన మెథడాలజీ మరియు పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ సబ్జెక్టులు ఎలా ప్రిపేర్‌ కావాలి? వంటి వాటికి నిపుణులైన ఫ్యాకల్టీ ఎస్‌ఎస్‌ మోసెస్‌ గారి వీడియో లెక్చర్‌ మీ కోసం..

Published on 11/30/2017 2:59:00 PM
టాగ్లు:
TRT perspectives in education video lecture TRT perspectives in education preparation tips TS TRT preparation tips TS TRT methodology preparation tips TS TRT pedagogy preparation tips TS TRT perspectives in Education preparation tips S S Moses guidance for methodology Moses Guidance for Pedagogy Moses Guidance for Perspectives in Education TS TRT pedagogy preparation video lecture Video lecture for TRT methodlogy preparation

Practice Papers

Related Topics