టీఆర్టీ ఎస్జీటీ ప్రిపరేషన్ గెడైన్స్ వీడియో లెక్చర్-I


లక్షలాది మంది నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్ వెలువడింది.దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. దాదాపు మూడున్నర లక్షల మందికి పైగా పోటీ పడే ఈ పరీక్షలో ఎస్జీటీకి ఎలా ప్రిపేర్ కావాలి? ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలంటే ఎలాంటి మెళకువలు పాటించాలి? వంటి వాటికి నిపుణులైన ఫ్యాకల్టీ జంపాన సుధాకర్ గారి వీడియో లెక్చర్ మీ కోసం..
Published on 12/5/2017 5:49:00 PM
టాగ్లు:
TS TRT preparation tips TS TRT perspectives in Education preparation tips Jampana Sudhakar guidance for SGT Jamapana sudhakar Guidance for TRT TS TRT video lecture guidance Video lecture for SGT preparation

Practice Papers

Related Topics