Sakshi education logo

Advertisement

త్వరలో ఏపీ అటవీ శాఖలో 2,766 పోస్టుల భర్తీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 2,766 పోస్టులను దశల వారీగా భర్తీ చేస్తామని,..
Edu newsఇప్పటికే 504 పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
Published on 6/20/2019 4:49:00 PM

సంబంధిత అంశాలు