Sakshi education logo

Advertisement

ఆగస్టు 10వ తేదీ నుంచి ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, అమరావతి: ఏపీ ఎంసెట్-2019 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
Edu news ఈ మేరకు అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఆగస్టు 6న రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆగస్టు 10వ తేదీ నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో పరిశీలన పూర్తికాని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీరు ఆయా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో పరిశీలన చేసుకోవాలి. అనంతరం అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఆగస్టు 14న సీట్లను కేటాయిస్తారు.
Published on 8/8/2019 3:35:00 PM

సంబంధిత అంశాలు