Sakshi education logo

Advertisement

పీజీఈసెట్ వెబ్ ఆప్షన్లు వాయిదా

సాక్షి, హైదరాబాద్: పీజీఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆగ స్టు8 నుంచి ప్రారంభించాల్సిన వెబ్‌ఆప్షన్లను ఆగస్టు9వ తేదీకి తెలంగాణ ప్రవేశాల కమిటీ వాయిదా వేసింది.
Edu newsఫీజుల ఖరారు ఉత్తర్వులు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 201 కాలేజీల్లో ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది.
Published on 8/8/2019 3:59:00 PM

సంబంధిత అంశాలు