Sakshi education logo

Advertisement

ఆగస్టు 14న ‘టీఎస్‌ఐసెట్’ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన ఐసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు ఆగస్టు 12 లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని ప్రవేశాల కమిటీ తెలిపింది.
Edu newsమొత్తంగా 21,346 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, ఇప్పటివరకు 11,624 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారంది. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఆగస్టు 14న సీట్లు కేటాయిస్తామని వెల్లడించింది.
Published on 8/12/2019 2:14:00 PM

సంబంధిత అంశాలు