Sakshi education logo

Advertisement

ఏపీఎస్‌బీసీఎల్‌లో 12363 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్).. ఒప్పంద/ అవుట్ సోర్స్ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా 12,363 సేల్స్ సూపర్‌వైజర్, సేల్స్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsపోస్టుల వివరాలు...
సేల్స్ సూపర్‌వైజర్ : 3585
సేల్స్‌మెన్: 8778.
అర్హతలు:
సేల్స్‌మెన్ పోస్టులకు ఇంటర్మీడియట్, సేల్స్ సూపర్‌వైజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ (బీకాం గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యత ఉంటుంది) ఉత్తీర్ణులై ఉండాలి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 2019, ఆగస్టు 1 నాటికి 21-40 ఏళ్ల మధ్య ఉండాలి. (21 ఏళ్లు నిండి ఉండాలి, 40 ఏళ్లకు మించకూడదు).
జిల్లాల వారీ ఖాళీలు...

జిల్లా

సేల్స్సూపర్‌వైజర్

సేల్స్‌మెన్

1. అనంతపురం

198

495

2. చిత్తూరు

344

860

3. తూర్పుగోదావరి

432

1080

4. గుంటూరు

282

705

5. కృష్ణా

277

690

6. కర్నూలు

164

410

7. ప్రకాశం

264

660

8. నెల్లూరు

280

700

9. శ్రీకాకుళం

191

413

10. విశాఖపట్నం

401

1000

11. విజయనగరం

168

420

12. పశ్చిమ గోదావరి

379

835

13. వైఎస్‌ఆర్ కడప

205

510

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: ఆగస్టు 25, 2019.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apsbcl.aponline.gov.in
Published on 8/22/2019 5:27:00 PM

సంబంధిత అంశాలు