ఏపీ వార్షిక బడ్జెట్... 1,11,824 కోట్లు


Education Newsనవ్యాంధ్రప్రదేశ్‌ను సర్వతోముఖాభివృద్ధి బాట పట్టిస్తానన్న ముఖమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు ఉత్తివేనని తేటతెల్లమైంది.రుణమాఫీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన రైతులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పూర్తి నిరాశ మిగిలేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది చంద్రబాబు సర్కారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2014-15 సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను ఆగస్టు 20న శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలను గుప్పించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో.. ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నమే కనబడలేదు. కొన్ని హామీలను అసలు బడ్జెట్‌లో ప్రస్తావన కూడా చేయకుండా విస్మరిస్తే.. మరికొన్నింటికి అరకొర కేటాయింపులు విదిలించి సరిపుచ్చారు.

+ బడ్జెట్ సమగ్ర స్వరూపం
+ బడ్జెట్ ముఖ్యాంశాలు
+ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 6.08 శాతం వృద్ధి
+ ప్రజలపై రూ. 8,000 కోట్లపన్నుల భారం
+ ఏపీ తొలి వ్యవసాయ బడ్జెట్ రూ.13000 కోట్లు
+ టీడీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీలు, వాటికి బడ్జెట్‌లో కేటాయింపులు
+ ఉద్యోగ కల్పనకు ఆంధ్రా యువశక్తి పేరిట రూ.25 కోట్లు
+ హోం శాఖకు రూ.3,739 కోట్లు
+ వైద్యానికి రూ.4387 కోట్లు
+ జలయజ్ఞంతో 20 లక్షల ఎకరాలు సాగులోకి
+ ఇతర కేటాయింపులు
+ తొలి బడ్జెట్ విశేషాలు
Published on 9/6/2014 5:44:00 PM

Related Topics