Sakshi education logo
Sakshi education logo

నంది అవార్డులు 2012, 2013

2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1న నంది అవార్డుల (ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అవార్డులు) ను ప్రకటించింది.
Current Affairsపలు కారణాలతో గత ఐదేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సింహ పేరుతో చలన చిత్ర అవార్డులు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను కొనసాగించాలని నిర్ణయించింది.

2012 సంవత్సరానికి సీనియర్ నటి జయసుధ, 2013 సంవత్సరానికి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. 2012 ఉత్తమ చిత్రంగా ఈగ ఎంపిక కాగా 2013 ఉత్తమ చిత్రం అవార్డు మిర్చి సినిమాకు దక్కింది. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కలేదు. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో ఎవరికీ అవార్డు రాలేదు.

2012 నంది అవార్డుల విజేతలు

ఉత్తమ చిత్రం

: ఈగ

ద్వితీయ ఉత్తమ చిత్రం

: మిణుగురులు

తృతీయ ఉత్తమ చిత్రం

:మిథునం

ఉత్తమ దర్శకుడు

: రాజమౌళి ( ఈగ )

ఉత్తమ నటుడు

: నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ నటి

: సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)

ఉత్తమ విలన్

: సుదీప్ (ఈగ)

ఉత్తమ సహాయ నటుడు

:అజయ్ (ఇష్క్)

ఉత్తమ సహాయ నటి

:శ్యామలా దేవి (వీరంగం)

ఉత్తమ హాస్య నటుడు

:రఘుబాబు (ఓనమాలు)

ఉత్తమ బాలనటుడు

:దీపక్ సరోజ్ (మిణుగురులు)

ఉత్తమ బాలనటి

: రుషిణి ( మిణుగురులు)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు

:అయోద్య కుమార్ ( మిణుగురులు )

ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్

: రాజమౌళి (ఈగ)

ఉత్తమ కథా రచయిత

: అయోద్య కుమార్ ( మిణుగురులు)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్

: సెంథిల్ కుమార్ (ఈగ)

ఉత్తమ గాయకుడు

: శంకర్ మహదేవన్ ( ఒక్కడే దేవుడు, శిరిడి సాయి)

ఉత్తమ గాయని

:గీతామాధురి (యదలో నదిలాగ, గుడ్ మార్నింగ్)

ఉత్తమ కళాదర్శకుడు

:ఎస్ రామకష్ణ ( అందాల రాక్షసి)

ఉత్తమ కొరియోగ్రాఫర్

:జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులారుు)

ఉత్తమ ఆడియో గ్రాఫర్

:కడియాల దేవీ కష్ణ (ఈగ)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

:తిరుమల (కష్ణంవందే జగద్గురుం)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్

:చిట్టూరి శ్రీనివాస్ ( కష్ణంవందే జగద్గురుం)

ఉత్తమ మాటల రచయిత

:తనికెళ్ల భరణి (మిథునం)

ఉత్తమ గేయ రచయిత

:అనంత్ శ్రీరామ్ (కోటికోటి తారల్లోనా-ఎటో వెళ్లిపోరుుంది మనసు)

ఉత్తమ సంగీత దర్శకుడు

:కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోరుుంది మనసు)

ఉత్తమ ఎడిటర్

: కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ)

ఉత్తమ ఫైట్స్

: గణేష్ ( ఒక్కడినే)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్

:ఆర్ సీ యం రాజు (మిణుగురులు)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్

:శిల్ప (వీరంగం)

ఉత్తమ విజువల్ ఎఫెక్‌‌టస్

: మకుట విఎఫ్‌ఎక్స్ ( ఈగ)

ఎస్వీ రంగారావు పురస్కారం

:ఆశిష్ విద్యార్థి (మిణుగురులు)


2013 నంది అవార్డుల విజేతలు

ఉత్తమ చిత్రం

:మిర్చి

రెండో ఉత్తమ చిత్రం

:నా బంగారు తల్లి

మూడో ఉత్తమ చిత్రం

: ఉయ్యాల జంపాల

ఉత్తమ కుటుంబ కథా చిత్రం

: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం

:అత్తారింటికి దారేది

ఉత్తమ హీరో

:ప్రభాస్ (మిర్చి)

ఉత్తమ హీరోయిన్

: అంజలి పాటిల్ (నా బంగారు తల్లి)

ఉత్తమ దర్శకుడు

:దయా కొడవగంటి (అలియాస్ జానకి)

ఉత్తమ సంగీత దర్శకుడు

: దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది)

ఉత్తమ సహాయ నటుడు

: ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)

ఉత్తమ సహాయ నటి

:నదియా (అత్తారింటికి దారేది)

ఎస్వీ రంగారావు పురస్కారం

 

ఉత్తమ హాస్య నటుడు

:తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ విలన్

: సంపత్ రాజ్ (మిర్చి)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు

:కొరటాల శివ (మిర్చి)

ఉత్తమ మాటల రచయిత

:త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది)

ఉత్తమ గేయ రచయిత

:సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు)

ఉత్తమ గాయకుడు

: కై లాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి)

ఉత్తమ గాయని

: కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య)

ఉత్తమ ఎడిటర్

:ప్రవీణ్ పూడి (కాళీచరణ్)

ఉత్తమ బాల నటుడు

:విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్)

ఉత్తమ బాల నటి

:ప్రణవి ( ఉయ్యాల జంపాల)

ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత

:మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ కథా రచయిత

: ఇంద్రగంటి మోహనకష్ణ (అంతకు ముందు ఆ తరువాత)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్

: మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం)

ఉత్తమ కళాదర్శకుడు

:ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి)

ఉత్తమ కొరియోగ్రాఫర్

:శేఖర్ వీజే (గుండెజారి గల్లంతరుు్యందే)

ఉత్తమ ఆడియోగ్రాఫర్

:ఇ రాధాకష్ణ ( బసంతి)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

:తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్

: శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య)

ఉత్తమ ఫైట్ మాస్టర్

: వెంకట్ నాగ్( కాళీచరణ్ )

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్

: పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది)

ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్

:మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల)

ఉత్తమ విజువల ఎఫెక్ట్స్

: యతిరాజ్ ( సాహసం )

Published on 3/2/2017 6:25:00 PM

సంబంధిత అంశాలు