Sakshi education logo
Sakshi education logo

ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పార్ట్ టైం పీజీ ఇంజ‌నీరింగ్ కోర్సులు

Join our Community

facebook Twitter Youtube
ఉస్మానియా యూనివ‌ర్సిటీ పార్ట్ టైం పీజీ ఇంజ‌నీరింగ్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Adminissions వివ‌రాలు....
పార్ట్ టైం పీజీ ఇంజ‌నీరింగ్ కోర్సులు
  • ఎంఈ(సివిల్‌) ఇన్ స్ట్ర‌క్చ‌రల్ ఇంజ‌నీరింగ్‌
  • ఎంఈ ఇన్ వాట‌ర్ రీసోర్స్ ఇంజ‌నీరింగ్‌
  • ఎంఈ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇంజ‌నీరింగ్‌
  • ఎంఈ(ఎల‌క్ట్రిక‌ల్‌) ఇన్ ఇండస్ట్రీయ‌ల్ డ్రైవ్స్ అండ్ కంట్రోల్
  • ఎంఈ ఇన్ ప‌వ‌ర్ సిస్ట‌మ్‌
  • ఎంఈ ఇన్ డిజిట‌ల్ సిస్ట‌మ్ ఇంజనీరింగ్‌
  • ఎంఈ(మెకానిక‌ల్‌)ఇన్ ప్రోడ‌క్ట్ ఇంజ‌నీరింగ్‌
  • ఎంఈ ఇన్ ఆటోమెషిన్ అండ్ రోబిటిక్స్‌
  • ఎంఈ ఇన్ సిస్ట‌మ్ అండ్ సిగ్న‌ల్ ప్రాసెసింగ్‌
  • ఎంఈ ఇన్ ట‌ర్బోమెషిన‌రీ
  • ఎంటెక్(సీఎస్ఈ) ఇన్ కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్‌

అర్హ‌త‌:
  • ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 14, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.uceou.edu , www.osmania.ac.in
Published on 5/10/2021 3:13:00 PM

Related Topics