Sakshi education logo
Sakshi education logo

ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ – 2020

Join our Community

facebook Twitter Youtube
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)... 2020–21 విద్యాసంవత్సరానికి నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions వివరాలు:
ప్రవేశ పరీక్ష: ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (ఎఫ్‌ఏడీఈఈ)–2020
కోర్సులు:
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌(బీఎఫ్‌ఏ)–అప్లయిడ్‌ ఆర్ట్, పెయింటింగ్, స్కల్‌ప్చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌–ఇంటీరియర్‌ డిజైన్‌
అర్హత: ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది: 2020 అక్టోబర్‌ 18,19.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.jnafauadmissions.com/
Published on 9/10/2020 2:20:00 PM

Related Topics