Sakshi education logo
Sakshi education logo

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

Join our Community

facebook Twitter Youtube
హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ).. 2020–21 విద్యాసంవత్స రానికి వివిధ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions వివరాలు:
ప్రోగ్రామ్‌ల వివరాలు:
  • యూజీ: బీఏ, బీకామ్, బీఎస్సీ
  • పీజీ: ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐస్సీ, బీఎల్‌ఐఎస్సీ
  • పీజీ డిప్లొమా: పీజీడీఎంఎం, పీజీడీబీఎఫ్, పీజీడీఈఎస్, పీజీడీడబ్ల్యూఎంఎంటీ, పీజీడీ హెచ్‌ఆర్, పీజీడీసీహెచ్‌టీ, పీజీడీడబ్ల్యూఎస్‌.
  • సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు : సీపీఎఫ్‌ఎం, సీపీఎల్‌సీడీ, సీఎన్‌జీవోఎం, సీపీఈసీఈ.
అర్హత: సంబంధిత ప్రోగ్రామ్‌ను అనుసరించి ఇంటర్మీడియెట్‌/తత్సమాన,బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 10, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.braouonline.in/
Published on 9/10/2020 2:27:00 PM

Related Topics