Sakshi education logo
Sakshi education logo

అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష-2021

Join our Community

facebook Twitter Youtube
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)- 2021కు నోటిఫికేషన్ విడుదలైంది.
Adminissionsవివరాలు:
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2021
అర్హత: ప్రస్తుతం ఐదో తరగతి చదివే విద్యార్థులు ఆరుకు, ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు తొమ్మిదో తరగతిలోకి ప్రవేశాలకు అర్హులు.
వయసు: మార్చి 31, 2021 నాటికి ఆరో తరగతికి 10 నుంచి 12 ఏళ్లు; తొమ్మిదో తరగతికి 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
{పవేశ పరీక్ష తేది: జనవరి 10, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://aissee.nta.nic.in/webinfo/public/home.aspx
Published on 10/23/2020 3:22:00 PM

Related Topics