Sakshi education logo
Sakshi education logo

తెలంగాణలో ఐటీఐ 2020 ప్రవేశాలు

Join our Community

facebook Twitter Youtube
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం 2020 విద్యాసంవత్సరానికి సంబంధించి 63 ప్రభుత్వ, 208 ప్రైవేట్‌ ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌) ల్లో ఆన్‌లైన్‌ విధానంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions వివరాలు:
కోర్సు: ఐటీఐ ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ 2020
ట్రేడులు: రెండేళ్లు, ఒక ఏడాది కాల వ్యవధి గల 23 ఇంజనీరింగ్, 07 నాన్‌ ఇంజనీరింగ్‌ ట్రేడుల్లో ప్రవేశాలు
అర్హతలు: పదో తరగతి/ఎనిమిదో తరగతి(కొన్ని ట్రేడులకు) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2020 నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన ప్రవేశం లభిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 2, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://iti.telangana.gov.in
Published on 8/31/2020 6:03:00 PM

Related Topics