ఏపీలో 2624 గ్రామ/వార్డ్ వాలంటీర్ పోస్టులకు నోటిఫికేషన్

Join our Community

facebook Twitter Youtube
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గ్రామ/వార్డ్ వలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 2624
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు: శ్రీకాకుళం-451, నెల్లూరు-211, అనంతపురం-981, చిత్తూరు-981.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, స్థానిక గ్రామ పంచాయితీ పరిధిలో నివశిస్తూ ఉండాలి.
ఎంపిక విధానం: ప్రభుత్వ పథకాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది:

  • శ్రీ‌కాకుళం:అక్టోబర్ 22, 2020.
  • నెల్లూరు: అక్టోబర్ 24, 2020.
  • అనంతపురం: అక్టోబర్ 31, 2020.
  • చిత్తూరు: అక్టోబర్ 25, 2020.


పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://apgv.apcfss.in/notificationPublicReport.do     

Published on 10/22/2020 12:58:00 PM

Related Topics