అనంతపురంలో 855 అంగన్వాడీ ఉద్యోగాలు

Join our Community

facebook Twitter Youtube
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో మహిళ, శిశు అభివృద్ధి శాఖ (డబ్ల్యూసీడీ) అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 855
పోస్టుల వివరాలు:
  • అంగన్వాడీ హెల్పర్-656
  • అంగన్వాడీ వర్కర్-132
  • మినీ అంగన్వాడీ వర్కర్-57

అర్హతలు: అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్వాడీ కేంద్రం ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి.
వయసు: 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రోస్టర్ విధానం ద్వారా పరిశీలించి మెరిట్‌లిస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు దరఖాస్తును మెయిల్ ద్వారా గాని, నేరుగా సంబంధిత సి.డి.పి.ఓ. కార్యాలయంలో గాని సమర్పించాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 19, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://anantapuramu.ap.gov.in/
Published on 12/18/2020 1:43:00 PM

Related Topics