సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే,రాయ్‌పూర్ డివిజన్‌లో 413 అప్రెంటిస్ ఖాళీలు.. చివరి తేది డిసెంబర్ 1

Join our Community

facebook Twitter Youtube
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్‌ఈసీఆర్), రాయ్‌పూర్‌లోని సీనియర్ డివిజనల్ పర్సనల్ కార్యాలయం... అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 413
అప్రెంటిస్ ఖాళీల వివరాలు: డీఆర్‌ఎం ఆఫీస్-255, వేగన్ రిపేర్ షాప్-158.
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్ డీజిల్ తదితరాలు.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: జులై 1, 2020 నాటికి 15-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 1, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://secr.indianrailways.gov.in/
Published on 11/12/2020 2:10:00 PM

Related Topics