బెల్‌లో 125 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ పోస్టులు.. చివరి తేది నవంబర్ 25

Join our Community

facebook Twitter Youtube
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌పంచకుల, ఇతర ప్రాజెక్ట్ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 125
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్-95, ప్రాజెక్ట్ ఇంజనీర్-29, ప్రాజెక్ట్ ఆఫీసర్-01.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫైనాన్స్, సివిల్, హుమాన్ రిసోర్సెస్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్), ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. బ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 25, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://bel-india.in

Published on 11/11/2020 4:41:00 PM

Related Topics