బెల్‌లో 225 ఇంజనీర్ ఉద్యోగాలు.. చివరి తేది నవంబర్ 21

Join our Community

facebook Twitter Youtube
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)... ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 225
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్-100, ప్రాజెక్ట్ ఇంజనీర్-125
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: ట్రైనీ ఇంజనీర్ 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు 28ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.bel-india.in
Published on 11/17/2020 2:06:00 PM

Related Topics