ఐవోసీఎల్‌లో 482 అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ ఇదే!

Join our Community

facebook Twitter Youtube
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)... పైప్‌లైన్స్ డివిజన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 482
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, అకౌంట్స్, డేటాఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాలను అనుసరించి ఇంటర్మీడియెట్, ఐటీఐ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
కాల వ్యవధి: టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ కాల వ్యవధి ఒక ఏడాది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కాల వ్యవధి-15 నెలలు.
వయసు: నవంబర్ 30, 2020 నాటికి 24 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://iocl.com
Published on 11/4/2020 5:13:00 PM

Related Topics