10, 447 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ సీఆర్‌పీ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

Join our Community

facebook Twitter Youtube
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో..కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 10,447
పోస్టుల వివరాలు:
ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌): 5096
ఆఫీసర్‌ స్కేల్‌–1: 4119
ఆఫీసర్‌ స్కేల్‌–2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 25
ఆఫీసర్‌ స్కేల్‌–2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 43
ఆఫీసర్‌ స్కేల్‌–2(ట్రెజరీ మేనేజర్‌): 10
ఆఫీసర్‌ స్కేల్‌–2(లా): 27
ఆఫీసర్‌ స్కేల్‌–2(సీఏ): 32
ఆఫీసర్‌ స్కేల్‌–2(ఐటీ): 59
ఆఫీసర్‌ స్కేల్‌–2 (జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 905
ఆఫీసర్‌ స్కేల్‌–3: 151

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామ్‌), సూచించిన పోస్టులకు ఇంటర్వూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.06.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 28.06.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష తేది: ఆగస్టు 2021
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేది: సెప్టెంబర్‌/అక్టోబర్‌ 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.ibps.in
Published on 6/8/2021 3:14:00 PM

Related Topics