పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 535 స్పెషలిస్ట్ ఆఫీసర్లు

Join our Community

facebook Twitter Youtube
ప్రభుత్వ రంగ సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ).. 535 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 535
పోస్టుల వివరాలు: మేనేజర్- రిస్క్: 160, మేనేజర్- క్రెడిట్: 200, మేనేజర్-ట్రెజరీ: 30, మేనేజర్- లా: 25, మేనేజర్ -ఆర్కిటెక్ట్: 02, మేనేజర్-సివిల్: 08, మేనేజర్-ఎకనామిక్: 10, మేనేజర్-హెచ్‌ఆర్: 10, సీనియర్ మేనేజర్- రిస్క్: 40, సీనియర్ మేనేజర్-క్రెడిట్: 50.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, సీఏ/ఐసీడ బ్ల్యూఏ/ఎంబీఏ, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: 25-35 ఏళ్ల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకు 37 ఏళ్ల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితలో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 29, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.pnbindia.in/Recruitments.aspx
Published on 9/9/2020 2:55:00 PM

Related Topics