ఎన్‌పీసీఐఎల్‌లో 206 సైంటిఫిక్ పోస్టులు.. చివరి తేది నవంబర్ 24

Join our Community

facebook Twitter Youtube
భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్), రావత్‌భట్టా-రాజస్థాన్ సైట్... వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 206
పోస్టుల వివరాలు: స్టైపెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్, అసిస్టెంట్, స్టెనో, సబ్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‌మెన్, డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్‌మెన్ తదితరాలు.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, బీఎస్సీ, సివిల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియెట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజనీరింగ్), బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్‌మెంట్ టెస్ట్, స్టేజ్-1(ప్రిలిమినరీ టెస్ట్), స్టేజ్-2(అడ్వాన్స్‌డ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 24, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://npcilcareers.co.in/MainSite/default.aspx

Published on 11/11/2020 4:43:00 PM

Related Topics