బెల్‌లో 160 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు.. చివరి తేది నవంబర్ 21

Join our Community

facebook Twitter Youtube
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 160
పోస్టుల వివరాలు:
ట్రైనీ ఇంజనీర్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు: 01.11.2020 నాటికి 28 ఏళ్లకు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 21, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.bel-india.in
Published on 11/17/2020 2:04:00 PM

Related Topics