345 పోస్టులకు యూపీఎస్సీ సీడీఎస్ ఎగ్జామ్(1)-2021 నోటిఫికేషన్ విడుదల

Join our Community

facebook Twitter Youtube
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. భారత త్రివిధ దళాల్లో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(1)-2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 345
పోస్టుల వివరాలు:
  • ఇండియన్ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్-100
  • ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ-26
  • ఎయిర్‌ఫోర్స్ అకాడమీ,హైదరాబాద్-32
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై-170
  • ఎస్‌ఎస్‌సీ విమెన్ నాన్ టెక్నికల్-17

Must check: UPSC Combined Defence Service Exams Previous Papers

అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేది: ఫిబ్రవరి 7, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.
దరఖాస్తుల ఉపసంహరణ: నవంబర్ 24, 2020 నుంచి నవంబర్ 30, 2020 వరకు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.upsc.gov.in/
Published on 10/30/2020 1:59:00 PM

Related Topics