Sakshi education logo

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో 5846 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాలు

Join our Community

facebook Twitter Youtube
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్సెస్సీ)... కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 5846
పే స్కేల్‌:
రూ. 21,700 – 69,100/–
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 25 మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 7, 2020.

దరఖాస్తు రుసుము: రూ. 100/–

మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు మినహాయింపు

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: అక్టోబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 14 వరకు

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://ssc.nic.in
Published on 8/4/2020 2:35:00 PM

సంబంధిత అంశాలు