Sakshi education logo

టీఎస్ ఎంసెట్అగ్రికల్చర్ హాల్‌టికెట్లు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 28, 29 తేదీల్లో టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.గోవర్ధన్ తెలిపారు.
Edu newsఈ పరీక్షకు హాజరయ్యేందుకు మొత్తం 78,970 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారంతా ఈనెల 25లోగా సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణ కోసం మొత్తం 84 కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 67 తెలంగాణలో, 17 కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు తెలిపారు.
 
 Check EAMCET Bit banks and Practice Tests 
Published on 9/22/2020 1:12:00 PM

సంబంధిత అంశాలు