Sakshi education logo

తెలంగాణ ఎంసెట్-2020 ప్రాథమిక కీ విడుదల

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2020 ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షల (8 సెషన్లు)కు సంబంధించిన ఎంసెట్ కీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు సెట్ కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Education Newsఈ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలపాలని సూచించింది. ఇతర పద్ధతుల్లో వచ్చే అభ్యంతరాలు స్వీకరించమని స్పష్టం చేశారు.

Check question papers and key here www.sakshieducation.com/EAM/EamcetStory.aspx?cid=9&sid=159&chid=0&tid=0&nid=67030
Published on 9/19/2020 2:08:00 PM

సంబంధిత అంశాలు