Sakshi education logo

సీపీజీఈటీ-2020ప్రవేశ పరీక్షలు వాయిదా: మళ్లీ ఎప్పుడంటే..

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే కామన్ పీజీ ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి.
Education Newsషెడ్యూల్ ప్రకారం ఈనెల 6 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను డిసెంబర్ 1కి వాయిదా వేస్తున్నట్లు సీపీజీఈటీ-2020 కన్వీనర్ ప్రొ.కిషన్ సోమవారం తెలిపారు. యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, దరఖాస్తు గడువును కూడా మరోమారు పొడిగించారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Published on 11/3/2020 4:39:00 PM

సంబంధిత అంశాలు