Sakshi education logo

డిగ్రీలో కోర్సుల మార్పునకు అవకాశం: దోస్త్

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా కాలేజీల్లో చేరిన విద్యార్థులకు కోర్సుల మార్పునకు (స్లైడింగ్) అవకాశం కల్పిస్తున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
Education Newsఈ నెల 17 నుంచి 20 వరకు విద్యార్థులు వెబ్‌సైట్‌లో (https://dost.cgg.gov.in) ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 21న సీట్లు కేటాయిస్తామన్నారు.
Published on 11/16/2020 5:19:00 PM

సంబంధిత అంశాలు