Sakshi education logo

అక్టోబర్ 2, 3, 9, 10 తేదీల్లోయూఎస్ వర్సిటీస్ ఫెయిర్

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 2, 3, 9, 10 తేదీల్లో యూఎస్ యూనివర్సిటీస్ వర్చువల్ ఫెయిర్ నిర్వహించనున్నట్లుఎడ్యుకేషన్ యూఎస్‌ఏ సంస్థ తెలిపింది.
Education Newsఇందులో దాదాపు 150 అమెరికన్ యూనివర్సిటీలు, కాలేజీలు పాల్గొంటాయని పేర్కొంది. మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల కోసం 2, 3 తేదీల్లో సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:30 వరకు, బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం 9, 10 తేదీల్లో అదే సమయంలో ఫెయిర్ ఉంటుందని పేర్కొంది. వెబ్‌సైట్ (bit.ly/EdUSAFair20EmbWeb) ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది.
Published on 9/30/2020 12:59:00 PM

సంబంధిత అంశాలు