Sakshi education logo
facebook Twitter Youtube Linkedin
facebook Twitter Youtube Linkedin Share Chat quora
Search Bar

త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌!

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, అమరావతి: త్వరలో 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Edu newsషెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్సీ)కి 432, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ)కు 370 పోస్టులున్నాయి. ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్ర స్థాయి ప్రధాన విభాగాలతోపాటు జిల్లాల్లోనూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ఖాళీల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సివిల్స్‌ నమూనా ఇంటర్వ్యూలకు దరఖాస్తులు.. ఆగస్టు 2 నుంచి..

ఎయిడెడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

రిటైల్‌ రంగంలో ఉద్యోగాల కల్పనపై ఏపీ ప్రత్యేక దృష్టి

టీఎస్‌ ఐసెట్‌– 2021 దరఖాస్తు గడువు జూలై 8 వరకు పెంపు
Published on 7/3/2021 2:48:00 PM

సంబంధిత అంశాలు