Sakshi education logo
Search Bar

పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలి: ఇంటర్‌ బోర్డు

Join our Community

facebook Twitter Youtube
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల ఫీజు చెల్లించిన విద్యార్థులు తమ వివరాలను https:// tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో సరి చూసుకోవాలని ఇంటర్‌ బోర్డు సూ చించింది.
Education News తెలంగాణ ఇంటర్మీడియెట్‌ 2021 సిలబస్, ఎగ్జాం టైం టేబుల్, ఎగ్టామ్‌ పాట్రన్, మోడల్‌ పేపర్స్, స్టడీ మెటీరియల్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఫస్టియర్‌ విద్యార్థులు 10 తరగతి హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్జెక్టు, మీడియం, ద్వితీయభాష తదితర వివరాలను చెక్‌ చేసుకోవాలని బోర్డు కార్యదర్శి జలీల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Published on 3/6/2021 4:19:00 PM

సంబంధిత అంశాలు