Sakshi education logo
Search Bar

ఏపీ టెట్‌-2020లో విజ‌యానికి సులువైన మార్గాలు..

Join our Community

facebook Twitter Youtube
త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ టెట్‌–2020 నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో...అభ్యర్థులు ముందు నుంచే సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ తరుణంలో టెట్‌–2020 సిలబస్, పరీక్ష విధానం, అర్హతలు, కొశ్చన్‌ పేపర్‌ విధానం, నోటిఫికేషన్‌ వివరాలు, ప్రిపరేషన్‌ టిప్స్‌.. ఇలా మొదలైన ముఖ్యమైన అంశాల గురించి సీనియర్‌ ఫ్యాకల్టీ కనకరాజు గారిచే వీడియో గైడెన్స్‌..
Published on 1/4/2020 1:36:00 PM

సంబంధిత అంశాలు