AP Inter Colleges Summer Holidays 2025 : ఏపీలో ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. ? మొత్తం ఎన్ని రోజులంటే...?

అయితే వచ్చే ఏడాది ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న.. ఈ నేపథ్యంలో ఈ విద్యార్థులకు సెలవులు కుదించనున్నారు.
ఏ విద్యార్థులు అయినా పరీక్షలు అయిపోయాయి అనగానే ఎగిరిగంతేస్తారు. కానీ ఏపీ ఇంటర్ విద్యార్థులు మాత్రం... ఈ సారి సెలవుల విషయంలో నిరాశ చెందుతున్నారు.
కేవలం 39 రోజులు మాత్రమే..
మార్చి 1వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది. అలాగే మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇంటర్ క్లాసులు నిర్వహించి.., ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇవ్వనున్నారు. దీనికి ప్రకారం ఈ సారి ఏపీ ఇంటర్ విద్యార్థులకు కేవలం 39 రోజులు మాత్రమే వేసవి సెలవులు రానున్నాయి. గతంతో పోలిస్తే.. ఈ సారి ఇంటర్ విద్యార్థులకు భారీగా సెలవులు తగ్గిపోనున్నాయి.
ఇది వచ్చే విద్యా సంవత్సరంలో ఇలా..
గతంలో అయితే పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ఇచ్చేది. ఎండాకాలం పూర్తయిన తర్వాతే స్కూల్ కాలేజీలు పునః ప్రారంభం అయ్యేవి. కానీ సీబీఎస్‌ఈ తరహాలో ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు కూడా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇది వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసే యోచనలో ఉంది.
➤☛ Best Courses After Inter: ఇంటర్ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్ 100 కోర్సులు.. వాటి వివరాలు..
ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2025 వరకు సెలవులు ఇవే.. :
ఫిబ్రవరి 2025 :
➤☛ మహ శివరాత్రి – 26 ఫిబ్రవరి
➤☛ ఎమ్మెల్సీ ఎన్నికలు – 27 ఫిబ్రవరి
మార్చి–2025 :
➤☛ హోలీ – 14
➤☛ ఉగాది – 30
➤☛ రంజాన్ -31
ఏప్రిల్ – 2025 :
➤☛ రంజాన్ తర్వాత రోజు -01
➤☛ బాబు జగజ్జీవనరావు జయంతి – 05
➤☛ శ్రీరామ నవమి – 06
➤☛ అంబేడ్కర్ జయంతి – 14
➤☛ గుడ్ ఫ్రైడే – 18
జూన్ -2025 :
➤☛బక్రీద్ – 07
జూలై – 2025 :
➤☛ మొహర్రం – 06
ఆగస్టు – 2025 :
➤☛ స్వతంత్ర దినోత్సవం – 15
➤☛ కృష్ణాష్టమి -16
➤☛ వినాయక చవితి – 27
సెప్టెంబర్–2025 :
➤☛ మిలాద్ నబీ – 05
అక్టోబర్-2025 :
➤☛ గాంధీ జయంతి – 02
➤☛ దసరా తర్వాత రోజు – 03
➤☛ దీపావళి – 20
నవంబర్–2025 :
➤☛ కార్తీక పౌర్ణమి/ గురు నానక్ జయంతి – 05
డిసెంబర్–2025 :
➤☛ క్రిస్మస్ – 25
➤☛ క్రిస్మస్ తర్వాత రోజు – 26
Tags
- inter colleges summer holidays 2025
- inter colleges summer holidays 2025 news in telugu
- ap inter colleges summer holidays 2025
- ap inter colleges summer holidays news
- ap inter colleges summer holidays announcement
- ap inter first year students summer holidays announcement
- ap inter first year students summer holidays announcement news in telugu
- ap inter colleges summer holidays announcement 2025 news in telugu
- Summer holidays in AP 2025
- reduction of summer holidays for ap inter students
- summer holidays for ap inter students 2025
- summer holidays for ap inter students 2025 news in telugu
- summer holidays in ap 2025 telugu news
- summer holidays in ap 2025 lat latest news